Tuesday, June 22, 2010

గాంధీజీ చేతి వ్రాత


Hand writing of Mahatma Gandhi, who has written this letter to Mr. C.R.REDDY.
I went to Andhra University to collect my consolation prize in essay competition, during that time they were distributed this valuable rare letter to all.
i want to share it with all the telugu bloggers
thank you

Friday, June 18, 2010

పిచ్చుకలు



ఒకప్పుడు బియ్యం ఆరబెడితే పది పిచ్చుకలు దాకా వచ్చి తినేవి, కాని ఇప్పుడు ఒకే ఒక్క పిచ్చుకని చూసాను. చాలా భాద కలిగింది. అంతరించి పోయే జీవులలో ఇది ఒకటి. సెల్ ఫోన్ టవర్లు ఇళ్ళ మధ్య ఉండడం వల్ల ఈ జాతి అంతరించి పోతుంది. బహుశా రేపటి రోజుల్లో ఈ పిచ్చుకని మనం ఫోటో లలో మాత్రమే చూసుకునే రోజులు వచ్చినా వస్తాయి.